Saturday special : శనివారం రోజు ఈ వస్తువులను అస్సలే కొనొద్దట.. ఎందుకో తెలుసా?

Saturday special

Saturday special : మన హిందూ సంప్రదాయాల ప్రారం శని వారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ప్రతి వారం ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగే శనివారం రోజున కొన్ని పనులు చేయకూడదని, కొన్ని వస్తువులు కొనుగోలు చేయకూడదని మన పెద్దలు చెబుతుంటారు. అయితే అలా ఎందుకు చేయాలి, శనివారం అస్సలే కొనకూడని వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం రోజున నల్ల రంగు వస్తువులను అస్సలే కొనకూడదట. అలాంటివి కొనడం వల్ల … Read more

Join our WhatsApp Channel