Samantha Diehard Fan : ఈ పాప.. సమంతకు వీరాభిమాని.. పెద్దయ్యాక ఏమవుతావని కీర్తి సురేశ్ అడిగితే.. ఏమందో చూడండి..!
Samantha Diehard Fan : ఈ పాపను చూశారా? సమంతకు వీరాభిమాని అంట.. చిన్నప్పుడే సమంతకు డై హార్డ్ ఫ్యాన్ అంటోంది. పైగా పెద్దాయ్యాక ఏమవుతావు అంటే ఏమి చెప్పిందో చూడండి.. అందాల బ్యూటీ కీర్తి సురేశ్ కూడా పాప మాటలకు ఫిదా అయిపోయింది. ఎలాగైనా సామ్.. ఈ పాపను కలుసుకోవాలంటూ చిన్నారి క్యూట్ వీడియోను హీరోయిన్ కీర్తి సురేశ్ తన ఇన్ స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.. ఇప్పుడా ఆ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా … Read more