Virata Parvam Trailer : విరాట పర్వం ట్రైలర్ వచ్చేసింది.. వీడియో..!

Virata Parvam Trailer Released Video Viral with Rana Daggubati, Sai Pallavi

Virata Parvam Trailer : రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన కొత్త సినిమా విరాట పర్వం ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ మూవీ జూన్ 17, 2022న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు ఉడుగుల ఈ మూవీకి దర్శకత్వం వహించారు. కర్నూలులో గ్రాండ్ ఈవెంట్‌లో జూన్ 5న ఈ విరాట పర్వం మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ రిలీజ్ అయింది. ట్రైలర్ లో రానా, సాయి పల్లవి నటన ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ … Read more

Join our WhatsApp Channel