Ghani Trailer : గని ట్రైలర్ కిరాక్.. అదిరే డైలాగ్.. ఈ సోసైటీ.. గెలిచినవాడి మాటే నమ్ముతుంది..!

Mega Prince Varun Tej Movie Ghani Trailer released Today

Ghani Trailer : మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త మూవీ గని (Ghani Movie) నుంచి కొత్త ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వరుణ్ తేజ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తోంది. గని మూవీ బాక్సింగ్ నేపథ్యంలో రాబోతోంది. ఇందులో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్‌గా కనిపించనున్నాడు. అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ మూవీకి భారీ స్పందన వస్తోంది. సిద్ధు, అల్లు బాబీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని … Read more

Join our WhatsApp Channel