Bhavana Emotional Talk : ఎన్నాళ్లూ భయపడి దాక్కోవాలి.. నా గౌరవం ముక్కలైంది.. లైంగిక దాడిపై భావన ఓపెన్ టాక్..!
Bhavana Emotional Talk : మలయాళం హీరోయిన్ భావనపై ఐదేళ్ల క్రితం లైంగిక దాడి జరిగింది. అప్పటినుంచి భావన న్యాయం కోసం పోరాడుతూనే ఉంది. ఇప్పటికీ ఆమెకు న్యాయం జరగలేదు. లైంగిక దాడికి గురైన భావనను సమాజం మాత్రం నిందిస్తూనే ఉంది. సూటిపోటి మాటలతో ఆమెకు మనస్సుకు మరింత గాయమైంది. లైంగిక దాడి ఘటన ఒక పీడకలగా మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెడదామని భావించిన భావనకు అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. అలాంటి పరిస్థితుల్లో తన స్నేహితులు, అభిమానులు, … Read more