Hero Srikanth Comments : రోజాతో ‘రొమాన్స్’ అంటే మూడ్ ఆఫ్ అయ్యేది.. షాకింగ్ నిజాలు చెప్పిన హీరో శ్రీకాంత్
Hero Srikanth Comments : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదని చెప్పొచ్చు. కెరీర్ ఆరంభంలో నెగెటివ్ పాత్రల్లో నటించిన శ్రీకాంత్.. ఆ తర్వాత హీరోగా ఫ్యామిలీ ఆడియెన్స్‌కు చాలా దగ్గరయ్యాడు. చిత్ర పరిశ్రమలో నటుడిగా శ్రీకాంత్‌కు చాలా అనుభవం ఉంది. ఎంతో మంది సీనియర్ నటీనటులతో యాక్ట్ చేశారు. తన కోస్టార్ అయిన ‘ఊహ’ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మ్యారేజ్ అనంతరం ఊహ సినిమాలకు దూరం అయ్యింది. టాలీవుడ్‌లో హీరోగా శ్రీకాంత్ … Read more