International Women’s Day 2022 : అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా?
International Women’s Day 2022 : రేపటి మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. (International Women’s Day 2022) శుభాకాంక్షలు. సాధారణంగా ప్రతి ఏడాదిలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. అయితే 2022 ఏడాదిలో కూడా ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోనున్నారు. అంటే.. మంగళవారం (international women’s’ day 2022 On March 8) జరుపుకోనున్నారు. ప్రతి ఏడాదిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక స్పెషల్ థీమ్ ఉంటుంది. 2022 ఏడాదిలో … Read more