Rudraksha: సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయా..? అయితే ఈ రుద్రాక్ష ధరించండి
Rudraksha: రుద్రాక్ష పరమ శివుడికి ఎంతో ప్రీతి పాత్రమైనది. రుద్రాక్ష మహాదేవుని కన్నీటి నుండి ఆవిర్భవించిందని హిందూ సాంప్రదాయం చెబుతోంది. శివయ్య ఒంటి నిండా రుద్రాక్షలు ధరిస్తాడు. …