Ram Charan : రామ్ చరణ్ -శంకర్ మూవీ టైటిల్ ఇదేనట..? మెగా ఫ్యాన్స్‌కు పండుగే.. రెండు డిఫరెంట్ రోల్స్‌లో చెర్రీ..!
Ram Charan : మెగా ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మెగా పవర్ స్టార్ శంకర్ మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. అయితే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో క్లారిటీ లేదు. అయినప్పటికీ టాలీవుడ్‌లో రామ్ చరణ్ శంకర్ మూవీ టైటిల్ ఇదేనంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం RRR మూవీ కంప్లీట్ చేసిన రామ్ చరణ్.. డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో కొత్త మూవీ చేయనున్నాడు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలో ప్రేక్షకుల … Read more