Actress Ragini : నన్ను పడుకుని అయినా డబ్బులు తేవాలని టార్చర్ చేశాడు..!
Actress Ragini : సీనియర్ నటి రాగిణి గురించి తెలుగు చిత్ర పరిశ్రమలో తెలియని వారు ఉండరు. మొదట బుల్లితెర నటిగా రాగిణి పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమాల్లో అవకాశాలు పొంది తానేంటో నిరూపించుకుంది. రాగిణికి సినీ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఆ విధంగా తన కెరీర్ ఎన్నో సినిమాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్‌కు ఎదిగింది. రాగిణి సెంటిమెంటల్ ఓరియంటెడ్ పాత్రల్లో అద్భుతంగా నటిస్తుంది. దాదాపు … Read more