Rakul Preet Singh : సినిమా కోసం అలాంటి పనులు అస్సలే చేయను.. ఏదైనా సహజంగా జరగాలి!
Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ గురించి తెలుగు చిత్రపరిశ్రమలో తెలియని వారుండరు. రకుల్ క్యూట్‌నెస్ అందరికీ నచ్చుతుంది. అందుకే చాలా మంది రకుల్‌కు అభిమానులు అయ్యారట.. ఈ భామ యాక్టర్ గానే కాదు.. ఫిట్నెస్ పరంగాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఖాళీ టైం దొరికితే చాలు రకుల్ వర్కౌట్స్ చేస్తూ వీడియోలను పోస్టు చేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్లో ఈ అమ్మడికి సినిమాలు తగ్గాయని తెలుస్తోంది. అందుకే మళ్లీ … Read more