MLA Mekapati Sucharitha : మంత్రి పదవి ఇవ్వలేదని ఎమ్మెల్యే పదవికి సుచరిత రాజీనామా..!
MLA Mekapati Sucharitha : మంత్రి వర్గంలో తనకు చోటు ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మా అమ్మ.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని మాజీ హోంమంత్రి సుచరిత కుమార్తె రిషిత తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికీ.. ఆమె వైసీపీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. వైసీపీలో రెడ్డికో న్యాయం, ఎస్సీలకో న్యాయం చేస్తారా అంటూ సుచరిత వర్గీయులు భగ్గుమన్నారు. అంతే కాకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామ కృష్ణా రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే … Read more