Niharika Chaitanya : మెగా అల్లుడు హీరోగా ఎంట్రీ.. అసలు క్లారిటీ ఇచ్చేశాడుగా..!

Niharika's husband Chaitanya Jonnalagadda gives clarity on acting debut in Tollywood

Niharika Chaitanya : టాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యే వారు అవుతుంటే కొత్తగా వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మెల్లగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలు అవుతున్నారు. ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీకి సంబంధించిన హీరో ఎవరైనా కొత్తగా కనిపిస్తే చాలు ఎప్పుడెప్పుడు వారి సినిమా వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మొన్నటిదాకా వివాదాల్లో చిక్కుకున్న మెగా ఫ్యామిలీ కొత్త జంట అయిన నాగబాబు ముద్దుల కూతురు నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య సినిమాల్లో ఎంట్రీ … Read more

Niharika : కొంతకాలంగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న నీహారిక.. కారణమేంటి…?

Niharika

Niharika : మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీలో ఉన్న నియమాలను అతిక్రమించి హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి అమ్మాయిగా నిహారిక వార్తల్లో నిలిచింది. మొదట బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేసిన నిహారిక తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది .కానీ ఆమె నటించిన సినిమాలు అనుకున్న స్థాయిలో హిట్ అవ్వలేదు. దీంతో నీహారిక కొంత కాలం సినిమాలకి … Read more

Ram charan fires on fans : మెగా వర్సెస్ అల్లు వివాదం.. అభిమానులపై మండిపడ్డ చెర్రీ!

Ram charan fires on fans

Ram charan fires on fans : గత కొంత కాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య తీవ్ర వివాదం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీ సపోర్టుతోనే అల్లు అర్జున్ స్టేటస్ తెచ్చుకున్నారని… ఇప్పుడు మెగా ఫ్యామిలీని ఆయన పట్టించుకోవడం లేదంటూ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే తమ అభిమాన హీరోని మెగా ఫ్యాన్స్ అలా అనడం నచ్చక … Read more

RRR Upasana : ఆర్ఆర్ఆర్‌లో చరణ్ నటనకు ఉపాసన ఫిదా.. థియేటర్‌లో పేపర్లు విసిరేస్తూ రచ్చ.. వీడియో!

RRR Upasana : Upasana throws papers in theatre after seeing Ram Charan stunning performance in RRR Movie

RRR Upasana : ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ షో నుంచే హిట్ టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో ఆర్ఆర్ఆర్ బొమ్మ పడగానే అభిమానుల రచ్చ మొదలైంది. జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ గా వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చూసి ప్రేక్షకులకే కాదు.. సెలబ్రిటీలు సహా మూవీ చూసిన ప్రతిఒక్కరూ తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు. అందులోనూ రామ్ చరణ్ మూవీ కావడంతో మెగా … Read more

Jai Balaiah-Bunny : ‘జై బాలయ్య’ ఎఫెక్ట్.. బన్నీని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్న మెగా ఫ్యాన్స్

Jai Balaiah-Bunny Mega Fans Trolls on Allu Arjun with Jai Balaiah Effect   

Jai Balaiah-Bunny : తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి ఒక ట్రెండ్ సెట్టర్. ఆయన ఎంతో కష్టపడి సెట్ చేసిన ట్రాక్ పై తమ్ముడు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మెగాఫ్యామిలీ నుంచి కుర్రహీరోలు, నాగబాబు కూతురు నిహారిక కూడా వెండి తెరపై సందడి చేశారు. అయితే, మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ప్రస్తుతం టాప్ పొజిషన్ లో ఉన్నది అల్లు అర్జున్ అండ్ రాంచరణ్ తేజ్.. … Read more

Join our WhatsApp Channel