Mahesh Babu Six Pack : మిల్క్ బాయ్ మహేష్.. ఫస్ట్ టైం షర్ట్ లేకుండా.. స్విమ్మింగ్ పూల్లో సిక్స్ ప్యాక్ లుక్..!
Mahesh Babu Six Pack : సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతూ సక్సెస్ ని సొంతం చేసుకోవడంలో ఆయన తన ప్రత్యేకత చాటుకుంటూనే వస్తున్నారు. ఇక టాలీవుడ్ లో ఎక్కువగా కమర్షియల్ యాడ్ చేస్తున్న ఏకైక హీరో మహేష్ బాబు. మన హీరోలందరూ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం వాళ్ల సిక్స్ ప్యాక్ చూపిస్తూ సినిమాల్లో తెగ సందడి చేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం … Read more