Laxmi Raai : అసలు ఎంఎస్ ధోని నేను ఎందుకు విడిపోయామంటే..? లక్ష్మీ రాయ్ సంచలన కామెంట్స్
Laxmi Raai : లక్ష్మీ రాయ్ ఒక మోడల్, సినీ యాక్టర్ అని అందరికీ తెలుసు. ఈ పొడుగు కాళ్ల సుందరి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాల్లో కూడా చిత్రాలు చేసింది. అయితే, లక్ష్మీరాయ్ ఒకప్పుడు క్రికెటర్ ఎం ఎస్ ధోనితో రిలేషన్లో ఉందని మీలో ఎవరికైనా తెలుసా.. తాజాగా ఈ హాట్ సుందరి తనకు ధోనికి మధ్య రిలేషన్ చెడిపోవడానికి గల కారణాలను బహిర్గతం చేసింది. ఉన్నట్టుండి ధోని తనకు ఎందుకు దూరమయ్యాడు. … Read more