Sperm Donor : భార్యకు చెప్పకుండా తన వీర్యం దానం చేశాడు.. జీవితాన్నే కోల్పోయాడు..!
Sperm Donor : భార్యభర్తల మధ్య ఏ రహాస్యాలు ఉండకూడదు అంటారు. ఎందుకంటే ఏదో ఒక రోజున బయటపడొచ్చు. అప్పుడు తెలిసి తప్పు చేసినవారిలా తలదించుకునే బదులు ముందుగానే తమ తప్పులను చెప్పుకోవడం ద్వారా దాంపత్య జీవితాన్ని ముక్కలు కాకుండా కాపాడుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇదే విషయంలో ఓ వ్యక్తి తన భార్యకు చెప్పకుండా వీర్యం దానం చేశాడు. ఆ విషయాన్ని రహాస్యంగా ఉంచాడు. కొన్నాళ్లకు ఆ విషయం బయటపటడంతో తనను మోసం చేశాడని భావించి ఆమె … Read more