Cockroaches Drink Beer : బొద్దింక‌ల‌ బీరు కోసం ఎగబడుతున్నారు.. భలే కిక్కు.. సూపర్ టేస్ట్ అంటున్న జనం..!

Cockroaches Beer People drink beer made from Male cockroaches, prepared by rotting cockroaches in Japan

Cockroaches Drink Beer : బీరు.. ఈ పేరు వింటేనే బీరు ప్రియులకు కిక్కు ఎక్కేస్తుంది.. అసలీ ఈ బీరును ఎలా తయారుచేస్తారో తెలుసా? చాలామందికి బార్లీ గింజలతోనే బీర్ తయారుచేస్తారని తెలిసి ఉంటుంది. అందుకే అంత రుచిగా ఉంటుందా? అయితే అంతకుమించి రుచికరమైన బీరు ఒక్కొటి ఉంది. ఇప్పుడీ బీరు కోసం జనమంతా క్యూ కట్టేస్తున్నారట.. అదే.. బొద్దింకల బీరు.. అబ్బే.. బొద్దింకలతో బీరా? ఛీ.. అనిపిస్తుందా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం.. జపాన్‌లో … Read more

Join our WhatsApp Channel