Aryan Khanకు బెయిల్.. RGV వాయింపుడు మొదలు
RGV and Aryan Khan: బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కేసులో ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అయితే అతనికి బెయిల్ రావడంపై సోషల్ మీడియాలో పలు రకాలుగా కామెంట్స్ వినబడుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సినీ కుటుంబానికి చెందిన కొందరు సంతోషం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం మన వ్యవస్థ ఎలా ఉందో? తెలుసుకోవడానికి ఈ సంఘటన ఒక్కటి చాలంటూ కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. ఇక వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన వర్మ … Read more