Gulabi Aankhen Kid : సూపర్ బుడ్డోడా.. నీ పాట వింటే.. ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. వీడియో వైరల్!
Gulabi Aankhen Kid : ఈ బాలుడు గొంతులో పలికే ఆ పాట.. ఎంతో మధురంగా వినిపిస్తోంది. పాట విన్నాక ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. అంత తియ్యగా పాడుతున్నాడు. తన చిన్నతనంలో స్కూళ్లో పాడిన ‘గులాబీ ఆంఖే’ అనే పాట బాగా వైరల్ అయ్యింది. ఇప్పుడా బుడ్డోడు కొంచెం పెద్దవాడు అయ్యాడుగా.. అందుకే ప్రోగా పాడేస్తున్నాడు. కీబోర్డు వాయిస్తున్నాడు. కీబోర్డు వాయిస్తూ ‘మేరే మెహబూబ్ ఖాయమత్ హోగీ’ అంటూ కిశోర్కుమార్లా పాడేశాడు. ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ … Read more