Adi reddy : బిగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ.. గలాటా గీతూ, ఆదిరెడ్డిల కామెంట్లు!
Adi reddy : బిగ్ బాస్ సీజన్ 6 తెలుగులో రచ్చ రచ్చ అవుతోంది. సోమవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ పర్వం పోటాపోటీగా సాగింది. తొలివారం నాటి నామినేషన్స్.. ఎలిమినేషన్స్ అంతా తూచా అని ఓట్లు అన్నీ వేయించుకున్న తర్వాత ఎలిమినేషన్ లేదని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈవారం నో ఎలిమినేషన్ అని.. ఓట్లు వేసిన వాళ్లంతా బకరాలని చేశారంటూ చెప్పకనే చెప్పేశారు. Adi reddy : బిగ్ బాస్ లో నామినేషన్స్ రచ్చ.. ఈ … Read more