Bimbisara Movie Review : బింబిసార ఫుల్ రివ్యూ & రేటింగ్.. కళ్యాణ్‌రామ్‌ నట విశ్వరూపాన్ని చూడొచ్చు..!

Bimbisara Movie Review _ Kalyan Ram Bimbisara Movie Full Review And Rating In Telugu Live Updates

Bimbisara Movie Review : నందమూరి కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీ ‘బింబిసార’ అనే సోషియో-ఫాంటసీ‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 5న 2022 (శుక్రవారం) బింబిసారగా థియేటర్లలో రిలీజ్ అయింది. గతంలో కళ్యాణ్ రామ్ ఇలాంటి మూవీ చేయకపోవడంతో బింబిసారపై భారీ అంచనాలు పెరిగాయి. కల్యాణ్ రామ్ పడిన కష్టాన్ని తెలుగు ప్రేక్షకులు సహా విమర్శకులు కూడా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇంతకీ బింబిసారగా కళ్యాణ్ రామ్ ఎంతవరకు మెప్పించాడు అనేది … Read more

Join our WhatsApp Channel