Bimbisara First Review : బింబిసార ఫస్ట్ రివ్యూ.. కళ్యాణ్ రామ్ కమ్ బ్యాక్.. కెరీర్‌లోనే ది బెస్ట్ మూవీ..!
Bimbisara First Review : నందమూరి కళ్యాణ్ రామ్ రిస్క్ చేసి మరి నటించిన అతిపెద్ద ప్రాజెక్ట్ బింబిసార (Bimbisara Review) మూవీ. డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ ఈ మూవీని డైరెక్ట్ చేయగా.. ఎన్టీఆర్ హార్ట్స్ హరి పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్‌కు జోడీగా సంయుక్త మీనన్, కేథరిన్ ట్రెసా (Catherine Tresa) జోడీలుగా నటించారు. చారిత్రక పాత్రను తీసుకుని దీనికి కల్పిత కథను అల్లి మరి తెరకెక్కించారు. ప్రీరిలీజ్ ఈవెంట్లో … Read more