MLA Balineni : ఎమ్మెల్యే పదవికి బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయబోతున్నారా..?

balineni srinivasa reddy

MLA Balineni : మంత్రివర్గంలో మళ్లీ చోటు కల్పించకపోవడంపై బాలినేని శ్రీనివాసరెడ్డి మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. కొత్త మంత్రి వర్గంలో పాత వారు ఒకరో ఇద్దరో కొనసాగుతారు అన్న దశ నుండి ఆ సంఖ్య ముగ్గురు, నలుగురు, ఐదారుగురు ఏకంగా పది దాటేసింది. 11 మంది పాత మంత్రులనే కొనసాగిస్తున్న జగన్.. బాలినేనికి మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో మనస్తాపం చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి. బాలినేనికి … Read more

Join our WhatsApp Channel