Actor Balayya : పుట్టిన రోజునాడే చనిపోయిన నటుడు బాలయ్య..!
Actor Balayya : ప్రముఖ నటుడు బాలయ్య పుట్టిన రోజు నాడే చనిపోవడం బాధాకరం. శనివారం ఉదయం హైదారాబాద్ యూసుఫ్ గూడలోని తన నివాసంలో ఆయన కన్నుమూశారు. బాలయ్య మృతి విషయం తెలుసుకున్న తెలుగు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. పుట్టిన రోజు నాడే ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లడం చాలా బాధగా ఉందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. కెరీర్లో నటుడిగా నిర్మాతగా, … Read more