World Egg Day : పచ్చి గుడ్డు VS బాయిల్డ్ ఎగ్.. ఏది మంచిది?
World Egg Day : గుడ్డులో చాలా పోషకాలు దాగి ఉంటాయి. అందుకే వైద్యులు రోజూ ఒక గుడ్డు తినాలని చెబుతుంటారు. మజిల్ పవర్ పెంచుకునేందుకు చాలా మంది గుడ్డు తింటారు. గుడ్డు సొన, తెల్లని భాగం ఇలా ఒక్కొక్కరూ ఒక్కోటి ఇష్టంగా తింటారు. కార్బొహైడ్రేట్లు, సంతృప్తి కొవ్వులు కావాలంటే పూర్తి గుడ్డు తినాలని చెబుతుంటారు వైద్యులు. జిమ్ లకు వెళ్లి వ్యాయామాలు చేసే వారు గుడ్డులోని సొన భాగాన్ని తినకుండా కేవలం తెల్లని భాగాన్ని మాత్రమే … Read more