Actress Poorna Comments : బాత్రూంలో స్నానం చేయాలంటే భయం అంటున్న హీరోయిన్ ‘పూర్ణ’.. ఎందుకో తెలుసా!
Actress Poorna Comments : తెలుగు ఇండస్ట్రీలో నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ‘అవును’ సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఇటీవల కాలంలో పూర్ణ సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. హీరోయిన్‌గా కనిపించడం మానేసి సైడ్ పాత్రల్లో చేస్తుంది.. అందుకు పూర్ణ బొద్దుగా ఉండటమే అని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో … Read more