Marigold Flower Health Benefits : బంతి పూలు, ఆకులతో అనారోగ్య సమస్యలకు చెక్..!
Marigold Flower Health Benefits : బంతి పూలు అనగానే మనందరం జనరల్‌గా అలంకరణకు సంబంధించినదని అనుకుంటాం. అది నిజమే. బంతిపూలను అలంకరించుకోవడానికి, పూజలకు ఉపయోగిస్తుంటారు. కాగా, ఆయుర్వేద పరంగానూ బంతి పూలు, ఆకులు చాలా ఉపయోగకరమైనవి. ఇందులోని ఔషధ గుణాలు మానవుడికి ఎంతో మేలు చేస్తాయి. వీటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బంతి పువ్వు, ఆకులను దంచి రసంగా చేసుకని గాయాలు అయిన చోట అప్లై చేసి కట్టు కట్టినట్లయితే … Read more