Gold Silver Prices : భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇప్పుడే కొనేసుకోండి..!
Gold Silver Prices : బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. వెంటనే బంగారం కొనేసుకోండి. పెళ్లికి సంబంధించి బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు తొందరగా కొనేసి పెట్టుకోండి. లేదంటే మళ్లీ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.. అందుకే ముందే కొనేసి పెట్టకుంటే తక్కువ ధరకే పసిడిని సొంతం చేసుకోవచ్చు. గురువారం (మార్చి 24, 2022) బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. … Read more