UPI Transaction Charges : ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం.. దేన్నుంచి ట్రాన్సాక్షన్ చేసిన ఛార్జీలు!
UPI transaction charges : చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ డిజిటల్ లావాదేవీలు చేస్తున్నారు. పెద్ద పెద్ద షాపిగ్ మాల్స్ నుంచి చిన్న బడ్డీ కొట్ల వరకు అంతా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎంలో డబ్బులు పంపుతున్నారు. అంతే షాపింగ్, సినిమాలు, ప్రయాణాలకు సంబంధించిన కూడా వీటి నుంచే లావాదేవీలు జరుపుతున్నారు. అయితే వీటి నుంచి డబ్బులు పంపుతుంటే ఇప్పటి వరకు ఎలాంటి ఛార్జీలు లేవు. కానీ ఇక నుంచి ఛార్జీలు వీటిపై … Read more