Viral Video : పెళ్లి కొడుకు చూస్తుండగానే.. నడిరోడ్డుపై మాస్ డ్యాన్స్‌తో రెచ్చిపోయిన పెళ్లికూతురు.. వీడియో వైరల్..!
Viral Video : ఇప్పుడు ఇదే ట్రెండ్.. నడిరోడ్డుపై పెళ్లి ఊరేగింపులో పెళ్లికూతురు డ్యాన్స్ లతో రచ్చ చేసేస్తున్నారు. కట్టుకున్న వాడు ఎదుటే ట్రెండింగ్ లో ఉన్న పాటలకు మాస్ స్టెప్పులతో మతిపొగొట్టేస్తున్నారు. పెళ్లి అనగానే ప్రతిఒక్కరికి ఒక మెమెరీ ఉండాలని భావిస్తారు. ఒకప్పుడు ఫొటోలతో సరిపెట్టుకునేవాళ్లు.. ఇప్పుడు అలా కాదు.. ట్రెండ్ మారింది.. పెళ్లి డీజీలో ముందు మాస్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. పెళ్లి వేడుకల్లో పెళ్లికూతుర్లే డ్యాన్సులతో హోరెత్తిస్తున్నారు. … Read more