Poorna : ఆ డైరెక్టర్‌తో ఎఫైర్ వల్లే.. పూర్ణ పెళ్లి వద్దునుకుందా? ఇందులో నిజమెంత..?

Actress poorna cancelled her marriage after engagement, What is the Reason Shamna Kasim decision

Poorna :  హీరోయిన్ పూర్ణ అంటే తెలియని వారంటూ ఉండరు. తెలుగు ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయం అయి అనేక సినిమాల్లో నటించింది. కొద్ది సినిమాలకే పరిమితం అయినప్పటికీ తనకంటూ మంచి పేరు సంపాదించుకుంది. అవును అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక తర్వాత సీమటపాకాయ్ వంటి సినిమాతో అల్లరి నరేష్ తో నటించి అందరినీ మెప్పించింది. ఇక ఈ మధ్య బాలకృష్ణ నటించిన అఖండ మూవీలో ఒక కీలకమైన పాత్రను పోషించి అందరినీ తన … Read more

Join our WhatsApp Channel