Madhavi Latha : పుష్పలో ‘సమంత’ స్పెషల్ సాంగ్‌పై మాధవీలత సెన్సెషనల్ కామెంట్స్..
Madhavi Latha : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా డిసెంబర్ 17వ తేది శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. బన్నీ కెరీర్‌లోనే ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కడమే కాకుండా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలైంది. ఇకపోతే పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటం సాంగ్‌కు థియేటర్లో విజిల్స్ పడుతున్నాయి. ఈ సాంగ్‌కు ఎంత రెస్పాన్స్ వస్తుందో అంతే రేంజ్‌లో వివాదాస్పదంగా కూడా మారింది. ‘ఊ ఉంటావా మామ.. … Read more