నేను ధైర్యంగా నిలబడటానికి కారణం వారే.. సమంత షాకింగ్ కామెంట్స్..
సోషల్ మీడియాలో ఉన్న ట్రెండింగ్స్‌లో మొదటి వరుసలో ఉంటుంది సమంత. ఇందుకు కారణం నాగచైతన్యతో విడాకులు తీసుకోవడమే.. ఈ విషయం ముగిసి దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా.. సోషల్ మీడియాలో ఏదో ఒక సందర్భంగా ఈ అంశం ట్రెండింగ్ లోకి వస్తోంది. ఇక నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత తన దృష్టినంతా సినీ కెరీర్ పైనే పెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్స్ జాబితాలో మొదటి వరుసలో ఉన్న ఈ అమ్మడు.. తాజాగా బాలీవుడ్, హాలీవుడ్ లోకి … Read more