Prabhas : ఆ విషయంలో పునీత్ రాజ్ కుమార్‌ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయిన ప్రభాస్..!

prabhas-get-emotional-while-remembering-puneet-rajkumar

Prabhas : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న గుండె పోటుతో ఈ లోకాన్ని వీడి వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. ఆయన అకాల మరణంతో కేవలం కన్నడ సినీ పరిశ్రమే కాకుండా యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాకు చేతన్ కుమర్ దర్శకత్వం వహించగా… కిషోర్ పత్తికొండ నిర్మించారు. అలానే ఈ మూవీలో టాలీవుడ్ … Read more

Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు గుడ్ న్యూస్… ఏంటంటే ?

Puneeth Rajkumar : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఇప్పటికి ఆయన అభిమానులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఇటీవల గుండెపోటుతో పునీత్ రాజ్ కుమార్ కన్నుమూసిన విషయం తెలిసిందే. చిన్న వయసులోనే పునీత్ ఈ లోకాన్ని వీడటంతో ఆయన కుటుంబ సభ్యులు, కన్నడ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. చేసింది తక్కువ సినిమాల్లోనే అయినా పవర్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నారు పునీత్. అలానే సేవ కార్యక్రమాలతో సూపర్ స్టార్ గా నిలిచారు పునీత్. చివరగా … Read more

Puneeth Rajkumar Death : పునీత్ డెత్‌కు కారణం అదేనా? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే…

Puneeth Rajkumar Death : Puneeth Rajkumar death Reason, What Doctor Says

Puneeth Rajkumar Death : చాలా మంది సెలబెటీస్ చాలా తక్కువ వయస్సులోనే మృతి చెందారు. కన్నడ సినీ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండుపోటుతో మరణించడం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయనకు అనేక భాషల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కేవలం నటనకే పరిమితం కాదు. మంచి సింగర్ కూడా. ఇప్పటికే ఆయన చాలా పాటలు పాడారు. వాస్తవానికి పునీత్ రాజ్‌కుమార్ చెన్నైలో పుట్టారు. ఆయన చిన్నతనంలోనే వారి ఫ్యామిలీ కర్ణాటకలో సెటిల్ అయ్యారు. … Read more

Punith Raj Kumar: బ్రేకింగ్ న్యూస్: కన్నడ పవర్‌స్టార్ ఇక లేరు

Punith Raj Kumar

Punith Raj Kumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వచ్చినా, డాక్టర్స్ ఎంతగా ప్రయత్నించినా ఆయనను కాపాడలేకపోయారు. సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా ఆయన మరణవార్తకు సంబంధించిన హెల్త్ బులిటెన్‌ను విడుదల చేయనుంది. పునీత్ రాజ్ కుమార్ … Read more

Punith Raj Kumar: సడెన్‌గా గుండెపోటు.. పరిస్థితి అత్యంత విషమం

Punith Raj Kumar

Punith Raj Kumar: కన్నడ ప్రేక్షకులకు ఇది నిజంగా దుర్వార్త. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సడెన్‌గా గుండెపోటుకు గురై.. విక్రమ్ హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఉదయం జిమ్‌లో ఆయనకు గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తోంది. ఆయనకు సీరియస్‌గా గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సాయంత్రం 3గంటలకు విక్రమ్ హాస్పిటల్ అధికారికంగా … Read more

Join our WhatsApp Channel