Niharika : నా పైనా ఎన్ని న్యూస్ రాసుకున్నా.. నాకు ఏమాత్రం ఫరక్ ఉండదు.. నిహారిక షాకింగ్ కామెంట్స్!
Niharika : మెగా బ్రదర్ నాగబాబు దళపతి నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగా ఫ్యామిలీ లో పుట్టిన ఈ అమ్మడు నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఢీ షో లో యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించిన నిహారిక హీరోయిన్ గా కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే ఇటీవల నిహారిక పేరు వార్తల్లో నిలిచింది. ఇటీవల పోలీసులు పబ్ లో రైడ్ చేయటంతో నిహారికతో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు … Read more