Before Death Signs : జీవిత చరమాంకంలో ఈ లక్షణాలు కనిపిస్తే.. వారు కచ్చితంగా స్వర్గానికి వెళతారు!
Before Death Signs : మనిషి జీవితంలో ఎన్నో ఒడిదొడుగులు ఎదుర్కొంటాడు. ఎన్నో గట్టు పరిస్థితులకు ఎదురెళ్లి నిలుస్తాడు. వాటిలో కొన్ని విషయాల్లో విజయం సాధిస్తే, మరి కొన్ని విషయాల్లో అపజయం పొందుతాడు. జీవిత ప్రయాణంలో మంచి, చెడులు రెండూ చేస్తుంటాడు. ఇవి మానవ సహజం. జీవిత చరమాంకానికి వచ్చే సరికి మానవుడికి భయాలు చుట్టుకుంటాయి. ఎవరితో తన జీవితంలో మంచి పనులకు దూరంగా ఉంటారో అలాంటి వారికి ఆ భయం మరీ ఎక్కువగా ఉంటుంది. ఎన్నో … Read more