Actress Namitha Twin Boys : హీరోయిన్ నమితకు కవలలు పుట్టారు.. ఇద్దరు అబ్బాయిలే.. వీడియో వైరల్!

Actress Namitha Twin Boys _ Actress Namitha delivers twin boys, shares Good news on social media

Actress Namitha Twin Boys : సినీనటి, హీరోయిన్ నమిత గురించి పరిచయం అక్కర్లేదు. చాలా తెలుగు సినిమాల్లో ఈ అమ్మడు నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తెలుగు సినిమాల ద్వారా హీరోయిన్ మంచి అవకాశాలను అందిపుచ్చుకుంది గుజరాత్ భామ.. ప్రత్యేకించి సొంతం సినిమా ద్వారా హీరోయిన్‌గా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్టరీ వెంకటేశ్‌కు జోడీగా జెమినీతో రెండో మూవీ చేసింది. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. జెమినీ … Read more

Join our WhatsApp Channel