Actress Srivani : మూగబోయిన బుల్లితెర నటి గొంతు.. అయ్యోపాపం!
Actress Srivani : బుల్లతెర నటిగా ఎన్నో సీరియనల్స్ లో నటిస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది నటి శ్రీవాణి. తెలుగులో సీరియల్స్ చూసే ప్రతీ ఒక్కరికీ ఆమె సుపరిచితమే. అయితే మేడం అంతే అనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా తాను ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా రోజుకో వీడియోతో ఎప్పటికప్పుడు తన భర్త, పాపతో కలిసి అల్లరి చేస్తుంటుంది. గలగల మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పే శ్రీవాణి గొంతు మూగబోయినట్లు తెలుస్తోంది. అయితే … Read more