Farmer Jan Dhan Account : ఆ రైతు అకౌంట్లోకి రూ.15 లక్షలు… ఎగిరిగంతేశాడు.. రూ.9 లక్షలతో బ్రహ్మండంగా ఇల్లు కట్టేశాడు.. ఊహించని షాక్..!
Farmer Jan Dhan Account : ఆ రైతు.. రోజువారీ కూలీ.. కూలీ పైసలను బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేసుకునేవాడు. అతడి జన్‌ధన్ అకౌంట్లోకి ఒక్కసారిగా రూ. 15 లక్షలు క్రెడిట్ అయ్యాయి. ఆ విషయం తెలియని రైతు ఎప్పటిలానే బ్యాంకు బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వెళ్లాడు. అతడి బ్యాంకు అకౌంట్లో రూ.15 లక్షలు ఉండేసరికి షాక్ అయ్యాడు. తన అకౌంట్లోకి ఎలా వచ్చాయో తెలియదు.. ఏది ఏమైనా మోడీనే తన అకౌంట్లోకి డబ్బులు వేశాడేమోలేని తెగ … Read more