Corriander Benefits : ధనియాలతో డయాబెటిస్‌కు చెక్.. బ్లడ్ షుగర్ లెవల్స్ ఇలా నియంత్రణ..!
Corriander Benefits : దాదాపుగా ప్రతీ ఒక్కరి వంటింట్లో ఉండే వంటింటి దినుసు ధనియాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ధనియాలు మనిషికి ఎంతో ఉపయోగకరమైనవని పెద్దలు చెప్తుంటారు. వంటింటి దివ్య ఔషధంగా భావించబడే ఈ ధనియాలతో కొత్తిమీర వస్తుంది. కోతిమీరను కూరలో వేయడం ద్వారా చక్కటి రుచి వస్తుంది. ఇక ధనియాలను మసాలా రూపంలో వాడితే ఇక టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉంటుంది. ధనియాలతో మానవుడి ఆరోగ్యానికి బోలెడు ప్రయెజనాలున్నాయని ఇటీవలి అధ్యయనాలలో తేలింది. ధనియాలు … Read more