The Warrior Movie Review : `ది వారియర్` మూవీ రివ్యూ.. ఊరమాస్ రామ్ విశ్వరూపం చూపించాడు!
The Warrior Movie Review : రామ్ పోతినేని అంటేనే ఊరమాస్.. ఫుల్ ఎనర్జిటిక్ స్టార్.. ఇస్మార్ట్ శంకర్‌తో సూపర్ హిట్ అందుకున్న రామ్.. ఇప్పుడు `ది వారియర్`(The Warrior Movie) మూవీతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. పూర్తి యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ మూవీపై భారీ అంచనాలే నెలకొన్నాయి. రామ్ తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ పోలీస్ రోల్ నటించాడు. తమిళ డైరెక్టర్ లింగుస్వామి బైలింగ్వల్‌గా ఈ మూవీని తెరకెక్కించాడు. అందాల భామ ఉప్పెన ఫేమ్ కృతి … Read more