Petrol price today : క్రూడ్ ఆయిల ధరల పెరుగుదలతో బంకు డీలర్ల నిరసనలు..!
Petrol price today : ఓ వైపు గ్లోబల్ మార్కెట్ లో ముడి చమురు ధరలు దూసుకుపోతున్నాయి. మరోవైపు దేశంలో పెట్రోల్ బంకుల డీరల్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల వాహనదారులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. ధరలు మరింత పైకి కదిలొచ్చని తెలుస్తోంది. డీలర్ మిషన్ ఐదు ఏళ్లుగా పెంచలేదని పెట్రోల్ బంకుల డీలర్లు నిరసనకు దిగారు. దేశ వ్యాప్తంగా 24 రాష్ట్రాల్లోని డీలర్లు ఈ సిరసనలో భాగం అయ్యారు. అయితే వీరంతా … Read more