Bigg Boss 5 Telugu : యాంకర్ రవిని కావాలని టార్గెట్ చేస్తున్నారట.. భార్య ఆవేదన..!
Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్- 5 గేమ్ షో చాలా ఆసక్తిగా సాగుతోంది. ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న ఈ గేమ్ షోకు మరో నాలుగు వారాల్లో ఎండ్ కార్డ్ పడునుంది. సీజన్-5లో 19 మంది సభ్యులు హౌస్‌లోకి అడుగుపెడితే ప్రస్తుతం 8 మంది మాత్రమే మిలిగారు. సభ్యులంతా తమకు నచ్చినట్టు గేమ్ ఆడుతున్నారు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేస్తున్నారు. మానస్ ఈ వారం కెప్టెన్సీ హోదాలో కొనసాగుతున్న … Read more