Samantha Comments : స్టార్ హీరోపై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. దేవుడికి ఇష్టమైన వాడివంటూ..

samantha-comments-samantha-interesting-comments-on-telugu-top-hero

Samantha Comments : సినీ ఇండస్ట్రీని ఊపెస్తున్న స్టార్ హీరోయిన్స్‌లో సమంతది స్పెషల్ ప్లేస్. ఇన్ని రోజులు తెలుగు ఇండస్ట్రీకే పరిమితమైన ఈ భామ.. అంతకంతకూ ఎదుగుతూ ప్రస్తుతం హాలీవుడ్‌లో సైతం మూవీకి సైన్ చేసింది. ఏమాయ చేశావే మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. చాలా తక్కువ టైంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోలందరితో మూవీస్ చేసి తన టాలెంట్‌ను నిరూపించుకుంది. తాజాగా ఫామిలీ మెన్ అనే వెబ్ … Read more

Join our WhatsApp Channel