Bandi Sanjay : ‘బండి’ స్పీడ్‌కు బ్రేకులు.. ఇలా జరుగుతోందేంటి..?
Bandi Sanjay : హుజూరాబాద్ ఉప ఎన్నిక విజయంతో బీజేపీ పుల్ జోష్‌లో ఉంది. దీంతో ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అయితే ఆయనకు పరిస్థితులు కలిసి రావడం లేదు. తొలి విడత చేసిన పాదయాత్రకు అంత త్వరగా పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఏలాగో పార్టీ పెద్దల అనుమతితో పాదయాత్ర చేశారు. ఇంతలో హజూరాబాద్ ఉప ఎన్నిక రావడంతో పాదయాత్రకు విరామం ప్రకటించి ఎన్నికలను పర్యవేక్షించారు. … Read more