DK Aruna : షర్మిల పార్టీ పెట్టింది అందుకే.. దమ్ముంటే ఏపీలో పోటీ చేయాలి.. డీకే అరుణ సవాల్!

BJP Leader DK Aruna Sensational Comments on Ys Sharmila Party

DK Aruna : బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వైఎస్ షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో డీకే అరుణ పర్యటించారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై రాష్ట్రస్థాయి సదస్సుకు డీకే అరుణ హాజరయ్యారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురవేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్ కుటుంబంలో వచ్చిన విభేదాల కారణంగానే వైఎస్ షర్మిల తెలంగాణలో … Read more

Property Tax : ఆస్తి పన్నులో 5 శాతం రాయితీ.. ఎప్పటి వరకంటే?

Property Tax

Property Tax : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పురపాలక శాఖ డైరెక్టర్‌ ఎన్‌.సత్యనారాయణ బంపర్ ఆఫర్ ఇచ్చారు. రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల్లో 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్నును ముందస్తుగా చెల్లించే వారికి 5 శాతం పన్ను రాయితీని వర్తింపజేస్తున్నట్లు స్పష్టం చేశారు. పురపాలక శాఖ డైరెక్టర్‌ పరిధిలోని 128 పురపాలక సంఘాలు, 13 నగరపాలక సంస్థల్లో ఈ నెల 30లోపు చెల్లించేవారికి ఎర్లీబర్డ్‌ ఆఫర్‌ వర్తిస్తుందని తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపుదారులు … Read more

Join our WhatsApp Channel