Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. !

Weather Report

Weather Report : రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అందులోనూ అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ద్రోణి కారణంగా మధ్య ఛత్తీస్​గఢ్​ నుంచి తెలంగాణ వరకు దీని ప్రభావం ఉంటుంది. ఛత్తీస్​గఢ్​ నుంచి కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 900 మీటర్ల … Read more

Join our WhatsApp Channel