Karthika Deepam Promo : కార్తీక దీపంలో కొత్త ట్విస్ట్.. ఆటో డ్రైవర్‌గా సౌర్య.. డాక్టర్‌గా హిమ.. ప్రోమో హైలట్స్ ఇవే..!
Karthika Deepam Promo : కార్తీకదీపం.. కొత్త ట్విస్ట్.. ఒక్క ఎపిసోడ్‌తో డాక్టర్ బాబు, దీప క్యారెక్టర్లకు ఎండ్ కార్డ్ పడింది. ఇకపై కార్తీక దీపం కొత్త స్టోరీతో అలరించనుంది. ఇప్పటివరకూ చిన్నపిల్లలుగా కనిపించిన రౌడీ శౌర్య, హిమలు పెద్దకానున్నారు. డాక్టర్ చదివినట్టుగా హిమ కనిపిస్తే.. ఆటో డ్రైవర్‌గా శౌర్య కనిపించింది. కార్తీక దీపం ప్రోమోలో ఇదే చూపించారు. అంటే.. కార్తీక్, దీపల మరణానికి హిమనే కారణమని శౌర్య కోపంతో రగలిపోతుంటుంది. శౌర్య తాను పెద్దాయక కూడా … Read more