Chandrababu : తెలుగుదేశం పార్టీకి మున్ముందు  అన్నీ పరీక్షలే.. తట్టుకుని నిలబడగలదా..?

chandrababu-how-tdp-will-face-more-tests-in-ap-elections

Chandrababu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పేరుతో జనాల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని మీకు నేనున్నానంటూ  అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరై రెండోసారి కూడా అధికారం చేపట్టి ప్రతిపక్ష టీడీపీ చుక్కలు చూపించారు. ఇక టీడీపీ పని అయిపోయిందని అనకునే టైంలో 2014లో తెలుగు రాష్ట్రాలు విడిపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో విలన్ అయ్యింది. దీంతో సీనియర్ నాయకుడు, పలుమార్లు ముఖ్యమంత్రిగా … Read more

Amit Shah : నిజంగానే బీజేపీకి ఏపీలో అంత సత్తా ఉందా? అమిత్ షా వ్యూహం ఫలిస్తుందా..?

amit-shah-planning-strategy-to-come-to-power-in-andhra-pradesh

Amit Shah : ఏపీలో బీజేపీని ఎలాగైనా బలమైన పార్టీగా మార్చేందుకు ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే ఏపీలో బీజేపీ పుంజుకోవడం సాధ్యమేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. మండలిలో సైతం కేవలం ఒక్కరే ఉన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో లోకల్ పార్టీలకు ఎలాంటి పోటీ ఇవ్వలేకపోయింది. కానీ, తాజాగా జరిగిన బద్వెల్ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూసుకుని మురిసిపోతున్నది … Read more

Bhuma Akhila Priya : టీడీపీకి మరోషాక్.. జనసేనలోకి భూమా అఖిలప్రియ ఫ్యామిలీ..?

Bhuma Akhila Priya Family to join in Janasena

bhuma akhila priya: తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగలనున్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రాజకీయాల్లో గత 40 ఏళ్లుగా క్రియాశీలక పాత్ర పోషిస్తున్న భూమా ఫ్యామిలీ పార్టీ మారనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ కుటుంబానికి మంచి ప్రజాదరణతో పాటు సొంత కేడర్ కూడా బలంగా ఉంది. భూమా నాగిరెడ్డి శోభా కుటుంబం.. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా.. వైఎస్సార్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన వీరు చంద్రబాబు పిలుపు మేరకు తెలుగుదేశంలో చేరారు. … Read more

Join our WhatsApp Channel