Revanth Reddy : మరో 40 సీట్లు చాలు.. గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు..

Revanth Reddy

Revanth Reddy : ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో కొన ఊపిరితో ఉందని చెప్పొచ్చు. విభజిత ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ దాదాపుగా లేకుండా పోయింది. ఈ క్రమంలోనే తెలంగాణలోనైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన నాటి నుంచి పార్టీలో నూతన ఉత్తేజం కనబడుతోంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత రేవంత్ … Read more

CM KCR : కేసీఆర్ మరోసారి ముందస్తు వ్యూహం..? కాంగ్రెస్, బీజేపీకి ఇక చుక్కలే..!

KCR Political Strategy for 2023 elections in Telangana State BJP Congress flags

CM KCR : తెలంగాణలో రాజ‌కీయ సమీకరణాలు నెమ్మదిగా మారుతున్నాయి. సీఎం కేసీఆర్ మొన్నటివరకు ఉన్న తన పంథాను మార్చుకున్నారు. మౌనం వీడారు. ప్రతిపక్షాలపై విరుచుకపడుతున్నారు. ఫాంహౌస్ సీఎం అనేవారికి చుక్కలు చూపిస్తున్నారు. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిలో చాలా మార్పు వచ్చింది. ప్రతిపక్షాలకు టార్గెట్ అవ్వకుండా తమ రాజకీయ చతురతో అటు కాంగ్రెస్, ఇటు బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొంత మేర సక్సెస్ అయ్యారని కూడా తెలుస్తోంది. రాహుల్ గాంధీ మీటింగ్‌కు … Read more

Join our WhatsApp Channel